స్వాతంత్రము ని జన్మ
హక్కు
అది అందరికి అందేలా చూడడం
ఈ సంఘము హక్కు
అది చేతకానప్పుడు నీకు
లేదు అధికార కుర్చీలో కూర్చునే హక్కు
ఉత్తనే చెప్పమకు మసి పూసి
మారేడు లాంటి కల్ల బొల్లి కాకమ్మల వాక్కు
అంతకన్నా అప్పగించే
అర్హుడైన వాడికి ని అధికారపు హక్కు
నీకు చేతకన్నపుడు ఏ
మహాత్మో రావాలని ఈ భారతమాతని మొక్కు
భారత మత బానిస
దాస్యసృఖాలల ఉక్కు
సంకెళ్ళను తెంచిన వీరులు
ఎందరినో స్వాతంత్ర సాధన కోసం ఎక్కు
పెట్టి విలంబు వలె వదిలి
చెక్కు
చెదరని ఆత్మవిశ్వాసంతో
పరాయి పాలనా చెరశాల నుంచి ముక్కు
పచ్చరాలని తన దేశ
యువతభవితకు ఏటువంటి చిక్కు
లేదని కాపాడిన ఆ దేశమాతే సృష్టించుకుంటుంది
తన పిల్లలను తమే కాపాడు కునే హక్కు
No comments:
Post a Comment