కొత్త పంటల కోతలు
అత్త మామల ఆహ్వానాలు
కొత్త బట్టల కళకళలు
కూతురు, అల్లుళ్ళ ఆగమనాలు
రంగవల్లుల ముంగిళ్ళు
భోగి మంటల భగ భగలు
బుడతలకు భోగిపళ్లు
అరగింపుకై పిండివంటలు
బావ మరదళ్ళ చిలిపి
చేష్టలు
కొత్త సినిమాల విడుదలలు
కుర్రకారుల కోళ్ళ
పందేలు
కనుమరుగైన నాటి
సంక్రాతి కళ
ను
వాట్స్పప్ లో విషెస్ లు
ఫేస్ బుక్ లో పోస్టింగ్
లు
గ్రూపుల్లో గుంపు గా మెసేజ్
లు
పిండి వంటలకై ఆన్లైన్ లో ఆర్డర్లు
తో
వింత పోకడల వికృత
రూపంతో
ఆహ్వానిస్తూ
అందరికీ సంక్రాంతి
శుభాకాంక్షలు
No comments:
Post a Comment