మీ సెల్ ఫోన్ నెంబర్ మీ వయసును తెలియజేస్తుంది...నిజమో కాదో
మీరే ట్రై చేయండి
ఆశ్చర్యం...నిజంగా ఆశ్చర్యం.
మీ సెల్ ఫోన్ నెంబర్ తో క్రింద వివరించిన విధంగా మీరు కూడా
ట్రై చేసి నిజమో కాదో తెలుసుకోండి.
1) మీ సెల్ ఫోన్ నెంబర్లోని చివరి అంకెను
తీసుకోండి.
2) దాన్ని 4 తో
గుణించండి (x)
3) ఆ మొత్తానికి 48 కూడండి
(+)
4) ఈ మొత్తాన్ని 25 తో
గుణించండి (x)
5) వచ్చిన మొత్తానికి 818 కూడండి (+)
6) ఆ వచ్చిన మొత్తంలోనుండి మీరు పుట్టిన
సంవత్సరాన్ని తీసేయండి (--)
ఇప్పుడు 3 అంకెలు
వస్తుంది.....ఆ మూడు అంకెలలోని మొదటి అంకె మీ సెల్ ఫోన్లోని చివరి అంకె, మిగిలిన రెండంకెలు మీ ప్రస్తుత వయసు.......ఆశ్చర్యంగా ఉన్నది కదూ! మీరు
కూడ ప్రయత్నం చేసి ఫార్వర్డ్ చేయండి.
1 comment:
ఇపుడైతే (2024 లో ) 824 add చేయాలనుకుంటానండీ 😀
Post a Comment