మౌనభాష

Feelings from my heart...

Wednesday, December 21, 2011

నీ రాకకై...

ఉదయ భానుడి తొలి కిరణం
నీ స్పర్శను తలపిస్తూ...

పూవానల పలకరింపు
నీ చిరునవ్వును చూపిస్తూ...

నడిచొచ్చే ప్రతీ అల
నీ మాటను వినిపిస్తూ...

నువ్వు చెంత లేవన్న బాధని రెట్టింపు చేస్తున్నాయి!!!

ఇట్లు
నీ రాకకై వేచే నీ...














Posted by పావనీలత (Pavani Latha) at 4:31 PM No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: పావని
Newer Posts Older Posts Home
Subscribe to: Posts (Atom)

Contributors

  • పావనీలత (Pavani Latha)
  • శ్రీ ( జనార్ధన శ్రీనివాస రెడ్ది )

Labels

  • పావని
  • రాతలు
  • శ్రీ

బ్లాగ్మిత్రులు

Popular Posts

  • అమ్మ
      “మమ్మల్ని నిలబెట్టటానికి నడికట్టు కట్టుకున్న అమ్మ ఇవాళ తానే వంగిపోయింది” అని దాసోజు జ్ఞానేశ్వర్ గారి కవిత చదివినప్పుడు కలిగిన అనుభ...
  • మా బడి
    గుల్మోహర్ పూల ఎర్ర తివాచీ తో కప్పేసిన దారులెక్కడ “తోటమాలి” కర్ర చప్పుడు కి పరుగులేత్తే తుంటరి తనాల జాడెక్కడ అలసిన మధ్యాహ్నాలల...
  • ప్రణయా'మృతం'
    పెత్తందారుల గుండెల్లో ప్రేమ కెరటమై ఎగసిపడ్డాడు ప్రేమనయితే గెలిపించుకున్నాడు కానీ ప్రాణాలను కోల్పోయాడు ఇంకా కులాల కోసం, ప్రాణాల...
  • నేనెవరు
    నిశీధి తిమిరాలను చీల్చుకొని తొలి ఉషోదయ కిరణాలు నేలను తాకిన ఆ క్షణాన, మెల్లగా సాగర గర్భం నుంచి వస్తున్న ఉదయభానుడిని చూస్తూ సాగర తీరాన నడ...
  • అశ్రు నివాళి తో Dr. సి నా రె గారికి...
    కళ్ళు రెండు చూడటానికే , కాళ్ళు రెండు నడవడానికే, కళ్ళు రెండు కలహించుకుంటే, కాళ్ళు రెండు కలిసి నడవకుంటే, ఇంకెక్కడి దృశ్యం, ఇంకెక్కడి గమ...
  • సిరియా...
    ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం అధికార దాహమో లేక   అహమో   ప్రజా సంక్షేమ పరిపాలన చేస్తే సరిపోయే దానికి విపక్షాల మీద...
  • ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం కదా!
    ఛాదస్తపు ఛందస్సుల     నుంచి అలంకారాల ఆర్భాటం నుంచి సరళ తెలుగుని సామాన్యుడికి అందించినా ఇంకా తెలుగు మనకి అర్ధంకాని బ్రహ్మాండ పద...
  • పుస్తకం
     *పుస్తకం*  పుస్తకం... నిన్ను నిన్నుగా నీకు చూపించే అస్త్రం. పుస్తకం... వంద మంది స్నేహితులకు సమానం ఈ అద్భుతం. పుస్తకం... అనంత విశ్వం విజ్ఞాన...
  • మేము ఉద్యోగస్తులము
    ఆశ తప్పితే ఆవేశపడలేని, అభాగ్యులం. తెలిసినా గొంతెత్తి పలకలేని మౌన మునులం. కాలం తో పాటుగా సాగిపోవడం తప్ప సాహసించి ఎదురు తిరగలేని సామ...
  • మాతృదేవోభవ - Happy Mothers day
    అమ్మ !!! నేను చూసిన మొదటి రూపం నేను పలికిన మొదటి పిలుపు నాకు కష్టం వచ్చిన ప్రతిసారి నాకన్నా ఎక్కువ బాధపడ్డావు నాకు సంతోషం కలిగిన ...

Blog Archive

  • April 2008 (1)
  • December 2011 (1)
  • June 2012 (1)
  • May 2014 (1)
  • July 2015 (1)
  • August 2015 (2)
  • September 2015 (1)
  • January 2017 (1)
  • April 2017 (1)
  • May 2017 (12)
  • June 2017 (4)
  • July 2017 (1)
  • August 2017 (6)
  • September 2017 (4)
  • October 2017 (2)
  • November 2017 (2)
  • December 2017 (2)
  • January 2018 (8)
  • February 2018 (3)
  • March 2018 (7)
  • May 2018 (2)
  • June 2018 (1)
  • August 2018 (2)
  • September 2018 (3)
  • October 2018 (1)
  • November 2018 (1)
  • January 2019 (1)
  • March 2019 (2)
  • April 2019 (1)
  • May 2019 (3)
  • October 2019 (1)
  • November 2019 (4)
  • December 2019 (7)
  • February 2020 (1)
  • March 2020 (2)
  • April 2020 (1)
  • May 2020 (1)
  • June 2020 (1)
  • December 2020 (1)
  • August 2023 (2)
  • January 2025 (1)
  • April 2025 (1)

మా ఇతర బ్లాగులు

  • నేను వేసిన బొమ్మల బ్లాగు(My paintings Blog)
  • నా పాటల బ్లాగు (My fav songs lyrics blog))
Watermark theme. Powered by Blogger.